(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 209

॥ శ్రీః ॥
3.209. అధ్యాయః 209
Mahabharata - Vana Parva - Chapter Topics
తరుతలే తపస్యతా కౌశికేనాత్మోపరి పురీషోత్సృష్ట్యా బలాకాయాః సక్రోధనిరీక్షణేన దహనం ॥ 1 ॥
తథా భిక్షార్థం పతివ్రతాయాః కస్యాశ్చిద్గృహం ప్రవిష్టం భిక్షాదానే చిరీకరణేన రుష్టం చ కౌశికంప్రతి తయా స్వత్య బలాకావృత్తాంతావగతిసూచనేన స్వశక్తిప్రకాశనపూర్వకం ధర్మావగతయే ధర్మవ్యాధసమీపగమనచోదనా ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-209-0x(2471)(24130)
కశ్చిద్ద్విజాతిప్రవరో వేదాధ్యాయీ తపోధనః।
తపస్వీ ధర్మశీలశ్చ కౌశికో నామ భారత ॥ 3-209-1(24131)
సాంగోపనిషదాన్వేదానధీతే ద్విజసత్తమః।
సవృక్షమూలే కస్మింశ్చిద్వేదానుచ్చారయన్స్థితః ॥ 3-209-2(24132)
ఉపరిష్టాచ్చ వృక్షస్య బలాకా సంన్యలీయత।
తయా పురీషముత్సృష్టం బ్రాహ్మణస్య తదోపరి ॥ 3-209-3(24133)
సమవేక్ష్యతతః క్రుద్ధః సమమధ్యాయత ద్విజః।
`తాం బలకాం మహారాజ నిలీనాం నగమూర్ధని ॥ 3-209-4(24134)
భృశం క్రోధాభిభూతేన బలాకా సా నిరీక్షితా।
అపధ్యాతా చ విప్రేణ న్యపతద్ధరణీతలే ॥ 3-209-5(24135)
బలాకాం పతితాం దృష్ట్వా గతసత్వామచేతనాం।
కారుణ్యాదభిసంతప్తః పర్యశోచత తాం ద్విజః।
అకార్యం కృతవానస్మి ద్వేషరాగబలాత్కృతః ॥ 3-209-6(24136)
ఇత్యుక్తావ బహుశో విద్వాన్గ్రామం భైక్షాయ సంశ్రితః।
గ్రామే శుచీని ప్రచరన్కులాని భరతర్షభ ॥ 3-209-7(24137)
దేహీతి యాచమానోఽసౌ తిష్ఠేత్యుక్తః స్త్రియా తతః।
శౌచం తు యావత్కురుతే భాజనస్య కుటుంబివీ ॥ 3-209-8(24138)
ఏతస్మిన్నంతరే రాజన్క్షుధాసంపీడితో భృశం।
భర్తా ప్రవిష్టః సహసా తస్యా భరతసత్తమ ॥ 3-209-9(24139)
సా తు దృష్ట్వా పతిం సాధ్వీ బ్రాహ్మణం వ్యపహాయ తం।
పాద్యమాచమనీయం వై దదౌ భర్తుస్తథాఽఽసనం ॥ 3-209-10(24140)
ప్రహ్వా పర్యచరచ్చాపి భర్తారమసితేక్షణా।
ఆహారేణాథ భక్ష్యైశ్చ వాక్యైః సుమధురైస్తథా ॥ 3-209-11(24141)
ఉచ్ఛిష్టం భావితా భర్తుర్భుంక్తే నిత్యం యుధిష్ఠిర।
దైవతం చ పతిం మేనే భర్తుశ్చిత్తానుసారిణీ ॥ 3-209-12(24142)
కర్మణా మనసా వాచా నాత్యశ్నాన్నాపి చాపివత్।
తం సర్వభావోపగతా పతిశుశ్రూషణే రతా ॥ 3-209-13(24143)
సాధ్వాచారా శుచిర్దక్షా కుటుంబస్య హితైషిణీ।
భర్తుశ్చాపి హితం యత్తత్సతతం సాఽనువర్తతే ॥ 3-209-14(24144)
దేవతాతిథిభృత్యానాం శ్వశ్రూశ్వశురయోస్తథా।
శుశ్రూషణపరా నిత్యం సతతం సంయతేంద్రియా ॥ 3-209-15(24145)
సా బ్రాహ్మణం తదా దృష్ట్వా సంస్థితం భైక్షకాంక్షిణం।
కుర్వతీ పతిశుశ్రూషాం సస్మారాథ శుభేక్షణా ॥ 3-209-16(24146)
వ్రీడితా సాఽభవత్సాధ్వీ తదా భరతసత్తమ।
భిక్షామాదాయ విప్రాయ నిర్జగామ యశస్వినీ ॥ 3-209-17(24147)
బ్రాహ్మణ ఉవాచ। 3-209-18x(2472)
కిమిదం భవతి త్వం మాం తిష్ఠేత్యుక్త్వా వరాంగనే।
ఉపరోధం కృతవతీ న విసర్జితవత్యసి ॥ 3-209-18(24148)
మార్కండేయ ఉవాచ। 3-209-19x(2473)
బ్రాహ్మణం క్రోధసంతప్తం జ్వలంతమివ తేజసా।
దృష్ట్వా సాధ్వీ మనుష్యేంద్రసాంత్వపూర్వం వచోఽబ్రవీత్ ॥ 3-209-19(24149)
`క్షమస్వవిప్రప్రవర క్షమస్వ స్త్రీజడాత్మతాం।
ప్రసీద భగవన్మహ్యం కృపాం కురు మయి ద్విజ' ॥ 3-209-20(24150)
క్షంతుమర్హసి మే విద్వన్భర్తా మే దైవతం మహత్।
స చాపి క్షుధితః శ్రాంతః ప్రాప్తః శుశ్రూషితోమయా ॥ 3-209-21(24151)
బ్రాహ్మణ ఉవాచ। 3-209-22x(2474)
బ్రాహ్మణఆ న గరీయాంసో గరీయాంస్తే పతిః కృతః।
గృహస్థధర్మే వర్తంతీ బ్రాహ్మణానవమన్యసే ॥ 3-209-22(24152)
ఇంద్రోఽప్యేషాం ప్రణమతే కిం పునర్మానవో భువి।
అవలిప్తే న జానీషే వృద్ధానాం న శ్రుతం త్వయా ॥ 3-209-23(24153)
బ్రాహ్మణా హ్యగ్నిసదృశా దహేయుః పృథివీమపి।
`సపర్వతవనద్వీపాం క్షిప్రమేవావమానితాః' ॥ 3-209-24(24154)
స్త్ర్యువాచ। 3-209-25x(2475)
[నాహం బలాకా విప్రర్షే త్యజ క్రోధం తపోధన।
అనయా క్రుద్ధయా దృష్ట్యా క్రుద్ధః కిం మాం కరిష్యసి] 3-209-25(24155)
నావజానాంయహం విప్రాందేవైస్తుల్యాన్మనస్వినః।
అపరాధమిమం విప్ర క్షంతుమర్హసి మేఽనఘ ॥ 3-209-26(24156)
జానామి తేజో విప్రాణఆం మహాభాగ్యం చ ధీమతాం।
అపేయః సాగరః క్రోధాత్కృతో హి లవణోదకః ॥ 3-209-27(24157)
తథైవ దీప్తతపసాం మునీనాం భావితాత్మనాం।
యేషాం క్రోధాగ్నిరద్యాపి సముద్రే నోపశాంయతి।
`కస్తాన్పరిభవేన్మూఢో బ్రాహ్మణానమితౌజసః' ॥ 3-209-28(24158)
బ్రాహ్మణానాం పరిభవాద్వాతాపిః సుదురాత్మవాన్।
అగస్త్యమృషిమాసాద్య జీర్ణః క్రూరో మహాసురః ॥ 3-209-29(24159)
బహుప్రభావాః శ్రూయంతే బ్రాహ్మణానాం మహాత్మనాం।
క్రోధః సువిపులో బ్రహ్మన్ప్రసాదశ్చ మహాత్మనాం।
అస్మింస్త్వతిక్రమే బ్రహ్మన్క్షంతుమర్హసి మేఽనఘ ॥ 3-209-30(24160)
పతిశుశ్రూషయా ధర్మో య స మే రోచతే ద్విజ।
దైవతేష్వపి సర్వేషు భర్తా మే దైవతం పరం ॥ 3-209-31(24161)
అవిశేషేణ తస్యాహం కుర్యాం ధర్మం ద్విజోత్తమ।
శుశ్రూషాయాః ఫలం పశ్య పత్యుర్బ్రాహ్మణ యాదృశం ॥ 3-209-32(24162)
బలాకా హి త్వయా దగ్ధా రోషాత్తద్విదితం మయా।
క్రోధః శత్రుః శరీరస్థో మనుష్యాణాం ద్విజోత్తమ ॥ 3-209-33(24163)
`మాస్మ క్రుధ్యో బలాకేవ న వధ్యాఽస్మి పతివ్రతా'।
యః క్రోధమోహౌ త్యజతి తం దేవా బ్రాహ్మణం విదుః ॥ 3-209-34(24164)
యో వదేదిహ సత్యాని గురుం సంతోషయేత చ।
హింసితశ్చ త హింసేత తం దేవా బ్రాహ్మణం విదుః ॥ 3-209-35(24165)
జితేంద్రియో ధర్మపరః స్వాధ్యాయనిరతః శుచిః।
కామక్రోధౌ వశౌ యస్య తం దేవా బ్రాహ్మణం విదుః ॥ 3-209-36(24166)
యస్య చాత్మసమో లోకో ధర్మజ్ఞస్య మనస్వినః।
సర్వధర్మేషు చరతస్తం దేవా బ్రాహ్మణం విదుః ॥ 3-209-37(24167)
యోఽధ్యాపయేదధీయీత యజేద్వా యాజయీత వా।
దద్యాద్వాఽపి యథాశక్తి తం దేవా బ్రాహ్మణం విదుః ॥ 3-209-38(24168)
బ్రాహ్మచారీ వదాన్యో యోప్యధీయాద్ద్విజపుంగవః।
స్వాధ్యాయవానమత్తో వై తం దేవా బ్రాహ్మణం విదుః ॥ 3-209-39(24169)
యద్బ్రాహ్మణానాం కుశలం తదేషాం పరికీర్తయేత్।
సత్యం తథా వ్యాహరతాం నానృతే రమతే మనః ॥ 3-209-40(24170)
ధనం తు బ్రాహ్మణస్యాహుః స్వాధ్యాయం దమమార్జవం।
ఇంద్రియాణాం నిగ్రహం చ శాశ్వతం ద్విజసత్తమ ॥ 3-209-41(24171)
సత్యార్జవే ధర్మమాహుః పరం ధర్మవిదో జనాః।
దుర్జ్ఞేయః శాశ్వతో ధర్మః స చ సత్యే ప్రతిష్ఠితః ॥ 3-209-42(24172)
శ్రుతిప్రమాణో ధర్మః స్యాదితి వృద్ధానుశాసనం।
బహుధా దృశ్యతే ధర్మః సూక్ష్మ ఏవ ద్విజోత్తమ ॥ 3-209-43(24173)
భగవానపి ధర్మజ్ఞః స్వాద్యాయనిరతః శుచిః।
న తు తత్త్వేన భగవందర్మం వేత్సీతి మే మతిః ॥ 3-209-44(24174)
యది విప్ర న జానీషే ధర్మం పరమకం ద్విజ।
ధర్మవ్యాధం తత పృచ్ఛ గత్వా తు మిథిలాం పురీం ॥ 3-209-45(24175)
మాతాపితృభ్యాం శుశ్రూపుః సత్యవాదీ జితేంద్రియః।
మిథిలాయాం వసేద్వ్యాధః స తే ధర్మాన్ప్రవక్ష్యతి ॥ 3-209-46(24176)
తత్ర గచ్ఛస్వ భద్రం తే యథాకామం ద్విజోత్తమ।
`వ్యాధః పరమధర్మాత్మా స తే ఛేత్స్యతి సంశయం' ॥ 3-209-47(24177)
అత్యుక్తమపి మే సర్వం క్షంతుమర్హస్యనిందిత।
స్త్రియో హ్యవధ్యాః సర్వేషాం యే ధర్మమభివిందతే ॥ 3-209-48(24178)
బ్రాహ్మణ ఉవాచ। 3-209-49x(2476)
ప్రీతోస్మి తవ భద్రం తే గతః క్రోధశ్చ శోభనే।
ఉపాలంభస్త్వయా ప్రోక్తో మమ నిశ్రేయసం పరం ॥ 3-209-49(24179)
స్వస్తి తేఽస్తు గమిష్యామి సాధయిష్యామి శోభనే।
`ధన్యా త్వమసి కల్యాణి యస్యాః స్యాద్వృత్తమీదృశం। 3-209-50(24180)
మారక్ండేయ ఉవాచ। 3-209-51x(2477)

తయా విసృష్టో నిర్గత్య స్వమేవ భవనం యయౌ।
వినిందన్స స్వమాత్మానం కౌశికో ద్విజసత్తమః ॥3-209-51(24181)
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-209-28 దండకేనోపశాంయతి ఇతి ఝ. పాఠః ॥
3-209-48 అభివిందతే జానంతీత్యర్థః ॥
3-209-50 సాధయిష్యామి స్వకార్యమితి శేషః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.